తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Kotagiri | వర్షాలు సమృద్ధిగా కురవాలని కోటగిరి ముక్తేశ్వరాలయంలో జలాభిషేకం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Kotagiri | వర్షాలు సమృద్ధిగా కురవాలని కోటగిరి ముక్తేశ్వరాలయంలో జలాభిషేకం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- Kotagiri | వర్షాలు సమృద్ధిగా కురవాలని కోటగిరి ముక్తేశ్వరాలయంలో జలాభిషేకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Kotagiri | వర్షాలు సమృద్ధిగా కురవాలని కోటగిరి ముక్తేశ్వరాలయంలో జలాభిషేకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
వానకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని ముక్తేశ్వర శివాలయంలో ప్రత్యేకంగా మూడు రోజుల పాటు జలాభిషేకం నిర్వహిస్తున్నట్లు రాజేశ్వర్ జోషి, శివాలయం ప్రధాన అర్చకులు దత్తాత్రి కులకర్ణి అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.