తెలంగాణ · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కోటి ఎకరాలపై నిషేధం.. రాష్ట్రం లోని సగం భూమి ‘22-ఏ’ జాబితాలోనే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Prohibited Property | కోటి ఎకరాలపై నిషేధం.. రాష్ట్రం లోని సగం భూమి ‘22-ఏ’ జాబితాలోనే..!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 2
ఆగస్టు 2026
Prohibited Property | కోటి ఎకరాలపై నిషేధం.. రాష్ట్రం లోని సగం భూమి ‘22-ఏ’ జాబితాలోనే..! 2 మూలాలు
Prohibited Property | నిషేధిత భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ బండారం బయటపడింది. రాష్ట్రంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ‘22 ఏ’ జాబితాలో చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘భూ భారతి’ లెక్క ప్రకారమే నిషేధిత జాబితాలో ఉన్న భూమి అక్షరాల కోటి ఎకరాలకుపైనే. ఇది స్వయంగా రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పిన లెక్క.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.