తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొత్త దవాఖానకు మోక్షమెప్పుడో!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొత్త దవాఖానకు మోక్షమెప్పుడో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- కొత్త దవాఖానకు మోక్షమెప్పుడో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కొత్త దవాఖానకు మోక్షమెప్పుడో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పట్టణంలో కోట్లాది రూపాయలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏడాదిగా నిరుపయోగంగా మారింది. బీఆర్‌ఎస్ హయాంలో రూ.187 కోట్లతో నిర్మించిన ఈ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఇప్పటికీ ప్రారంభించకపోవడంతో ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. దవాఖాన సిద్ధంగా ఉన్నప్పటికీ, వైద్య పరికరాల ఏర్పాటు, స్పెషాలిటీ వైద్యుల నియామకం వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలు ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి లక్షలు ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. కార్మికులకు నిలయమైన ఈ ప్రాంతంలో వారికి వైద్యం అందని ద్రాక్షగా మారింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.