తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కొత్తవారికి అప్పు పుట్టట్లేదు.. పాత ఖాతాదారులకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి: టీయూ సిబిల్
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కొత్తవారికి అప్పు పుట్టట్లేదు.. పాత ఖాతాదారులకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి: టీయూ సిబిల్
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కొత్తవారికి అప్పు పుట్టట్లేదు.. పాత ఖాతాదారులకే రుణాలిచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి: టీయూ సిబిల్ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కొత్తగా రుణాలు తీసుకోవాలనుకొనేవారిపట్ల గతంతో పోల్చితే బ్యాంకులు ఇప్పుడు అంతగా ఆసక్తి చూపట్లేదని, పాత కస్టమర్ల వైపే మొగ్గు చూపుతున్నాయని ప్రముఖ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ట్రాన్స్‌యూనియన్ (టీయూ) సిబిల్ చెప్తున్నది. సిబిల్ తాజా డాటా ప్రకారం గత ఆర్థిక సంవత్సరం (2025-26) కొత్త రుణగ్రహీతలు అన్ని రుణాల్లో కలిపి 13 శాతంగానే ఉన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.