తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
క్రీ ‘డల్’..నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: క్రీ ‘డల్’..నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 9 ఆగస్టు, 2026
- క్రీ ‘డల్’..నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
క్రీ ‘డల్’..నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారాయి. క్రీడా ప్రాంగణాలు పిచ్చి మొక్కలు, చెత్తచెదారంతో దర్శనమిస్తున్నాయి. ఆటలు అడుకునేందుకు క్రీడా పరికరాలు అందుబాటులో లేకపోవడంతో క్రీడాకారులు ఆసక్తి చూపడం లేదు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.