ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
17, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 17 జులై, 2026
  • క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సాయంత్రం వేళ వేడి వేడిగా స్నాక్స్ తినాలనుకునే నాన్-వెజ్ ప్రియుల కోసం మటన్ కీమా సమోసా ఒక అద్భుతమైన వంటకం. ముక్కలు చేసిన మటన్ కీమాను ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ప్రత్యేక భారతీయ మసాలాలతో ఉడికించి స్టఫింగ్ సిద్ధం చేసుకోవాలి. మైదా పిండితో క్రిస్పీగా సమోసా పట్టీలను తయారు చేసి, అందులో ఈ కీమా మిశ్రమాన్ని నింపి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. పైన కరకరలాడుతూ, లోపల జ్యుసీగా ఉండే ఈ సమోసాలను పుదీనా చట్నీ లేదా టమోటా సాస్‌తో తింటే అమృతంలా ఉంటుంది. ఈ రుచికరమైన సమోసా తయారీ విధానం, చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

క్రిస్పీ అండ్ టేస్టీ: ఇంట్లోనే హోటల్ స్టైల్ మటన్ కీమా సమోసా.. ఈజీ తయారు చేసుకోండిలా.. | నిజం