తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
క్రూడ్ డౌన్.. స్టాక్స్ అప్.. ముడి చమురు ధరల క్షీణతతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: క్రూడ్ డౌన్.. స్టాక్స్ అప్.. ముడి చమురు ధరల క్షీణతతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- క్రూడ్ డౌన్.. స్టాక్స్ అప్.. ముడి చమురు ధరల క్షీణతతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
క్రూడ్ డౌన్.. స్టాక్స్ అప్.. ముడి చమురు ధరల క్షీణతతో పుంజుకున్న స్టాక్ మార్కెట్లు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా క్షీణించాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో సూచీలు పెద్ద ఎత్తున పుంజుకున్నాయి. మదుపర్లు పెట్టుబడులకు పెద్దపీట వేయడంతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 776.01 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 76,835.78 వద్ద ముగిసింది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.