తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
కృష్ణా, తుంగభద్ర నీటి వాటాలపై నిర్లక్ష్యం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: కృష్ణా, తుంగభద్ర నీటి వాటాలపై నిర్లక్ష్యం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
కృష్ణా, తుంగభద్ర నీటి వాటాలపై నిర్లక్ష్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటివాటాలపై రేవంత్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు తుంగభద్ర బోర్డుకు ఇండెంట్ కూడా పెట్టలేదని ఆరోపించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.