ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కుంచె నా నేస్తమైంది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కుంచె నా నేస్తమైంది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
కుంచె నా నేస్తమైంది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఏదైనా పని అప్పగిస్తే చాలు... ‘నాకు టైం లేదు. వీలు కాదని’ మనలో చాలామందిమి తప్పించుకుంటాం. కానీ, ఆ మహిళ మనందరిలా కాదు. ఆమె కాళ్లు కదలవు, శరీరం సహకరించదు. అయినా కుంచె పట్టి ప్రపంచానికి రంగులు పూసింది. బాల్యంలోనే ‘కండర క్షీణత వ్యాధి’తో మంచానికి పరిమితమైంది. నాలుగు గోడల నడుమ జీవిస్తూ కళాత్మక పెయింటింగ్స్‌ వేస్తూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నది షేక్‌ నఫీస్‌.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కుంచె నా నేస్తమైంది | నిజం