ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, ఆగస్టు 2026, శనివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 ఆగస్టు, 2026
  • కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో తొమ్మిది వివాహిత జంటలు మరోసారి పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మొదటి వివాహ సమయంలో ముహూర్తం సరిగా లేకపోవడం వల్లే కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వారు నమ్ముతున్నారు. ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్టు సూచనతో శుభముహూర్తంలో మరోసారి మాంగళ్యధారణ చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన జంటలు ఈ వేడుకలో పాల్గొన్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

కుటుంబంలో ఆర్థిక, ఆరోగ్య సమస్యలా.. అయితే మళ్లీ పెళ్లి చేసుకోండి! | నిజం