● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
5, అక్టోబర్ 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లో పురోగతి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: HPV Vaccination: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో ఏపీ రికార్డు పురోగతి.. 3.40 లక్షల మంది బాలికలకు టీకా!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 2
ఆగస్టు 2026
HPV Vaccination: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో ఏపీ రికార్డు పురోగతి.. 3.40 లక్షల మంది బాలికలకు టీకా! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
HPV Vaccination: హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లో ఏపీ రికార్డు పురోగతి.. 3.40 లక్షల మంది బాలికలకు టీకా! AndhraPravasi
క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లో పురోగతి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లు ఆకర్షణీయమైన వాగ్దానాల్ని అందిస్తున్నాయి. అయితే అవి ఆచరణాత్మకంగా రోగులకు అందుబాటులోకి రావడం లేదు. ఈ క్రమంలో మోడర్నా, మెర్క్‌ సంస్థల పరిశోధన ఆశాజనకంగా కన్పిస్తున్నది. క్యాన్సర్‌ కణాలన్నింటిపై విచక్షణారహితంగా దాడి చేయడానికి బదులుగా ఒక రోగిని వేధిస్తున్న నిర్దిష్ట క్యాన్సర్‌ను గుర్తించి, దానిని నాశనం చేసేలా రోగ నిరోధక వ్యవస్థకు శిక్షణ ఇవ్వగలమా? అన్న ఆలోచనపై ఒక ముందడుగు పడింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లో పురోగతి | నిజం