ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
24, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 24 జులై, 2026
  • లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లండన్‌లోని ఒక విలాసవంతమైన హోటల్‌లో 29 ఏళ్ల సౌదీ యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ కన్నుమూశారు. కెన్సింగ్‌టన్‌లోని ప్రముఖ మారియట్ హోటల్లోని తన గదిలో ఆయన విగతజీవిగా పడి ఉండటం కలకలం రేపింది. బ్రిటన్ యూకే కరోనర్ నిర్వహించిన విచారణలో ఈ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతిగా మద్యం, పార్టీ డ్రగ్స్, వైద్యులు సూచించిన మందులను ఒకేసారి తీసుకోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

లగ్జరీ హోటల్‌లో విగతజీవిగా సౌదీ యువరాజు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు! | నిజం