తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లక్ష్మీకాసు లాకెట్‌లా..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లక్ష్మీకాసు లాకెట్‌లా..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
లక్ష్మీకాసు లాకెట్‌లా.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
శ్రావణ మాసమంతా లక్ష్మీదేవిదే. పూజలూ పునస్కారాలూ, వ్రతాలూ వాయనాలూ... అన్నీ అమ్మవారి చుట్టే. బంగారాన్ని పూజలో పెట్టుకునే సంప్రదాయమూ మన దగ్గర ఉంది. ఏవీ కుదరక పోతే కనీసం చిన్న లక్ష్మీ కాసు అయినా సరే కొంటారు చాలామంది మహిళలు. అయితే దాన్ని చక్కగా లాకెట్‌లా వేసుకునే వీలు కల్పించేలా, ఇప్పుడు ‘లక్ష్మీకాసు పెండెంట్లు’ తయారవుతున్నాయి. కాసు చుట్టూ డిజైన్ వచ్చి, గొలుసులో గుచ్చుకునే వీలు కల్పించేలా వెనకవైపు హుక్ ఉండేలా వీటిని రూపొందిస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.