ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, జులై 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
  • Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలో పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలను అరికట్టేందుకు ఐసీఎమ్‌ఆర్-ఎన్‌ఐఎన్ కీలక విధాన పత్రాన్ని విడుదల చేసింది. జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన నియంత్రణలు, ప్యాకేజ్డ్ ఆహారాలపై స్పష్టమైన పోషకాహార లేబుళ్లు, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహారం, చక్కెర పానీయాలపై ఆరోగ్య పన్ను వంటి చర్యలను ఇందులో సిఫార్సు చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Lets Fix Our Food: ఊబకాయంపై యుద్ధం.. ICMR-NIN సంచలన నివేదిక | నిజం