ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
25, ఆగస్టు 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

లిస్టింగ్‌ రోజే లలితా జ్యువెల్లరీ షేరు అదుర్స్‌

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: లిస్టింగ్‌ రోజే లలితా జ్యువెల్లరీ షేరు అదుర్స్‌

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
  • లిస్టింగ్‌ రోజే లలితా జ్యువెల్లరీ షేరు అదుర్స్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లిస్టింగ్‌ రోజే లలితా జ్యువెల్లరీ షేరు అదుర్స్‌ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లలితా జ్యువెల్లరీ షేరు అదరగొట్టంది. లిస్టింగ్‌ రోజే ఇష్యూ ధర కంటే 24 శాతం అధికంగా ముగిసింది. ఇష్యూ ధర రూ.201 కాగా, ఉదయం రూ.265.30 వద్ద ప్రారంభమైన షేరు ధర..ఇంట్రాడేలో 36.46 శాతం ఎగబాకింది. చివరకు మార్కెట్‌ ముగిసే సమయానికి 23.58 శాతం లాభంతో రూ.248. 40 వద్ద ముగిసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

లిస్టింగ్‌ రోజే లలితా జ్యువెల్లరీ షేరు అదుర్స్‌ | నిజం