తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
లొడాస్ లాగులు.. కుత్తెం అంగీలు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: లొడాస్ లాగులు.. కుత్తెం అంగీలు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 21 ఆగస్టు, 2026
- లొడాస్ లాగులు.. కుత్తెం అంగీలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
లొడాస్ లాగులు.. కుత్తెం అంగీలు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లాగులు నడుముపై నిలువవు.. అంగీలేమో పట్టవు.. కుట్లు ఉండవు.. కాలు, చేతులు చాపితే చిరిగిపోతున్నాయి.. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్ దుస్థితి ఇదీ. నాణ్యతకు తిలోదకాలివ్వడంతోపాటు, కొలతల్లేకుండానే విద్యార్థులకు సప్లయ్ చేశారు. పీటీ, నైట్ డ్రెస్ జాడేలేకుండా పోయింది. ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా యూనిఫామ్‌లు నాసిరకంగా వచ్చాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయవర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.