తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మా భూమిపైకి మమ్మల్నే రానిస్తలేరు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మా భూమిపైకి మమ్మల్నే రానిస్తలేరు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 27 జులై, 2026
- మా భూమిపైకి మమ్మల్నే రానిస్తలేరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మా భూమిపైకి మమ్మల్నే రానిస్తలేరు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘రూ. కోట్లు వెచ్చించి సుమారు 59 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. నిబంధనల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నం. కానీ అంతకు ముందు ఆ భూమికి అడ్వాన్స్ ఇచ్చి గడువు లోగా పూర్తిగా సొమ్ము ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉన్న కొందరు వ్యక్తులు.. తాము కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా మూడేండ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్నారని మండలంలోని జప్తి వీరప్పగూడెం గ్రామానికి చెందిన వేముల రామారావు పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.