తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మా ‘పెద్ది’ని ఎలాగైనా బతికించండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మా ‘పెద్ది’ని ఎలాగైనా బతికించండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
- మా ‘పెద్ది’ని ఎలాగైనా బతికించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మా ‘పెద్ది’ని ఎలాగైనా బతికించండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘ఏం జేస్తరో చేయండి.. అత్యుత్తమ చికిత్స అందించండి.. దయచేసి మా ‘పెద్ది’ ప్రాణాలు కాపాడండి’ అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. యశోద హాస్పిటల్ వైద్యులకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేందుకు సోమవారం సికింద్రాబాద్ యశోద దవాఖానకు వెళ్లారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.