ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
28, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మా యూరియా ఏదీ.. ఒక్క బస్తా ఇవ్వకున్నా తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తది

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మా యూరియా ఏదీ.. ఒక్క బస్తా ఇవ్వకున్నా తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తది

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 28 జులై, 2026
  • మా యూరియా ఏదీ.. ఒక్క బస్తా ఇవ్వకున్నా తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మా యూరియా ఏదీ.. ఒక్క బస్తా ఇవ్వకున్నా తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తది ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానం అధ్వానంగా మారింది. యాప్‌లో యూరియా బుక్‌ అయి, టోకెన్‌ తీసుకున్న తర్వాత బస్తాలు తీసుకోకుండానే తీసుకున్నట్టుగా చూపించడంతో సోమవారం కోనరావుపేట మండలం ధర్మారం రైతులు కొమ్మిటి తిరుపతిరెడ్డి, పొన్నం పర్శరాములు, మల్లెబోయిన ముత్తయ్య, మల్లెబోయిన లక్ష్మితో పాటు పలువురు నిరసనకు దిగారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మా యూరియా ఏదీ.. ఒక్క బస్తా ఇవ్వకున్నా తీసుకున్నట్టు ఆన్‌లైన్‌లో ఎలా చూపిస్తది | నిజం