ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, ఆగస్టు 2026, సోమవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 10 ఆగస్టు, 2026
  • మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మాల్‌ లేదా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేటప్పుడు రూ.99, రూ.199, రూ.499, రూ.999 వంటి ధరలు తరచుగా కనిపిస్తుంటాయి. రూ.100కు బదులు రూ.99, రూ.1000కు బదులు రూ.999గా ధర నిర్ణయించడం వెనుక కంపెనీల మార్కెటింగ్‌ వ్యూహం దాగి ఉంది. దీనినే ‘చార్మ్ ప్రైసింగ్‌’ అంటారు. 9తో ముగిసే ధరలు వినియోగదారులకు వాస్తవ ధర కంటే కొంత చౌకగా అనిపించేలా చేసి, కొనుగోలు నిర్ణయంపై ప్రభావం చూపుతాయి. ఈ చిన్న మానసిక వ్యూహాన్ని కంపెనీలు అమ్మకాలు పెంచుకోవడానికి ఎలా ఉపయోగిస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం..
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మాల్స్‌లో ధరలు రూ.99, రూ.499, రూ.999 ఇలా ఎందుకు ఉంటాయి? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! | నిజం