తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 4 ఆగస్టు, 2026
- మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మామూళ్లు ఇచ్చుకో.. ఇసుక తోడేసుకో! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అకెనపల్లి పెద్దవాగు నుంచి ఇసుక అక్రమ రవాణా చేయడానికి ఒక్కో ట్రాక్టర్ యజమాని వద్ద నుంచి రూ. 20వేల చొప్పున జమచేసి పెద్ద మొత్తంలో స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులకు ముట్టజెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పగలు, రాత్రీ అనే తేడాలేకుండా ఇసుకను తోడేస్తున్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.