తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మాన్య పసిడి విన్యాసం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మాన్య పసిడి విన్యాసం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- మాన్య పసిడి విన్యాసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మాన్య పసిడి విన్యాసం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిఐఎస్‌సీఈ రీజినల్ జిమ్నాస్టిక్స్ పోటీలునవతెలంగాణ-హైదరాబాద్ : సిఐఎస్‌సీఈ రీజినల్ లెవల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్స్‌లో హైదరాబాద్ అమ్మాయి మాన్య జోయిస్ నాలుగు పసిడి పతకాలతో సత్తా చాటింది. హైదరాబాద్‌లో జరిగిన పోటీల్లో అండర్-14 రిథమిక్ జిమ్నాస్టిక్స్ కేటగిరీలో హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్ ఈవెంట్లలో మాన్య జాయిస్ పసిడి విన్యాసంతో ఆకట్టుకుంది. నాలుగు ఈవెంట్లలో బంగారు పతకం సాధించిన మాన్య జాయిస్ (జోయ్స్ అకాడమీ) జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైందని నిర్వాహకులు తెలిపారు. The post మాన్య పసిడి విన్యాసం appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.