ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
23, ఆగస్టు 2026, ఆదివారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మాటిచ్చి మరుస్తవా.. సత్యం

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మాటిచ్చి మరుస్తవా.. సత్యం

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
మాటిచ్చి మరుస్తవా.. సత్యం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఎమ్మెల్యేగా గెలిపిస్తే మా గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తానని హామీ ఇస్తివి. గద్దెనెక్కి రెండున్నరేండ్లు దాటిపోయింది. ఇంకెప్పుడు ప్రకటిస్తవ్‌. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగారు మాటిచ్చి మరుస్తరా..? ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలని ధర్నా చేస్తే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తవా..? ఇదేం పద్ధతి’ అంటూ నారాయణపూర్‌ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మాటిచ్చి మరుస్తవా.. సత్యం | నిజం