తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మద్ది చెట్టు బెరడుతో మస్త్ బెనిఫిట్స్..? చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మద్ది చెట్టు బెరడుతో మస్త్ బెనిఫిట్స్..? చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 ఆగస్టు, 2026
- మద్ది చెట్టు బెరడుతో మస్త్ బెనిఫిట్స్..? చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మద్ది చెట్టు బెరడుతో మస్త్ బెనిఫిట్స్..? చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండెను రక్షించే రామబాణం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకి ఏర్పడి హృదయ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అయితే, మన పురాతన ఆయుర్వేదంలో గుండె ఆరోగ్యానికి అత్యంత శక్తివంతమైన మూలికగా అర్జున చెట్టు బెరడు తెలుగులో మద్ది చెట్టు బెరడు నిలిచింది. దీని ఉపయోగం, ప్రయోజనాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.