ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
10, జులై 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు.. 21కి.మీ. తీసుకెళ్లి యాక్సిడెంట్

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు.. 21కి.మీ. తీసుకెళ్లి యాక్సిడెంట్

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 3
ఈరోజు కొత్తగా · 10 జులై, 2026
  • మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు.. 21కి.మీ. తీసుకెళ్లి యాక్సిడెంట్ ధృవీకరించబడింది
జులై 2026
మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు.. 21కి.మీ. తీసుకెళ్లి యాక్సిడెంట్ ధృవీకరించబడింది
మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు.. 21కి.మీ. తీసుకెళ్లి యాక్సిడెంట్ | నిజం