ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మక్కలు అమ్మిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మక్కలు అమ్మిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 జులై, 2026
  • మక్కలు అమ్మిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మక్కలు అమ్మిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఖమ్మం జిల్లాలో మార్క్‌ఫెడ్‌ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. జిల్లాలోని తిరుమలాయపాలెం సహకార సొసైటీ, మార్క్‌ఫెడ్‌ అధికారుల సమన్వయలోపం కారణంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో మక్కజొన్నలు అమ్ముకున్న రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతై వారి ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మక్కలు అమ్మిన రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో గల్లంతు! | నిజం