● ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
9, అక్టోబర్ 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మల్లారెడ్డికి చేతివృత్తిదారుల స‌మ‌న్వ‌య క‌మిటీ ఘ‌న నివాళి

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మల్లారెడ్డికి హేమలత, వరవరరావు నివాళి

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 2మూలాలు 1
ఆగస్టు 2026
మల్లారెడ్డికి హేమలత, వరవరరావు నివాళి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌సారంపల్లి మల్లారెడ్డి రైతులు, కౌలు రైతుల హక్కుల కోసం, సంక్షేమం కోసం జీవితమంతా పోరాడారని, ఆయన మృతి రైతాంగానికి తీవ్ర నష్టమని హేమలత, వరవరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ముంబాయి నుంచి ఒక ప్రకటన పంపారు. మల్లారెడ్డికి సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, ఆయన సంతానానికి సంఘీభావాన్ని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి బతుకంతా రైతు జీవిత సారమని తెలిపారు. తమ అవిభక్త వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలిసిన చిరకాల మిత్రుడు సారంపల్లి […] The post మల్లారెడ్డికి హేమలత, వరవరరావు నివాళి appeared first on Navatelangana.
మల్లారెడ్డికి చేతివృత్తిదారుల స‌మ‌న్వ‌య క‌మిటీ ఘ‌న నివాళి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
న‌వ‌తెలంగాణ బ్యూరో – హైద‌రాబాద్​ రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి అకాల మరణం వృత్తిదారుల ఉద్యమానికి, బడుగు బలహీన వర్గాల ప్రజలకు తీరని లోటని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన సంతాప స‌భ‌లో క‌మిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవి రమణ, లెల్లెల బాలకృష్ణ, ఫైల్ ఆశయ్య, ఉడుత రవీందర్, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కిల్లి గోపాల్ తదితర నాయకులు పాల్గొని ఆయ‌న‌కు ఘ‌న నివాళుల‌ర్పించారు. మ‌ల్లారెడ్డి తన జీవితాన్ని రైతులు, […] The post మల్లారెడ్డికి చేతివృత్తిదారుల స‌మ‌న్వ‌య క‌మిటీ ఘ‌న నివాళి appeared first on Navatelangana.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మల్లారెడ్డికి చేతివృత్తిదారుల స‌మ‌న్వ‌య క‌మిటీ ఘ‌న నివాళి | నిజం