తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మళ్లీ మూడునెలల రేషన్.. ఒకేసారి పంపిణీకి కేంద్ర సర్కార్ నిర్ణయం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మళ్లీ మూడునెలల రేషన్.. ఒకేసారి పంపిణీకి కేంద్ర సర్కార్ నిర్ణయం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- మళ్లీ మూడునెలల రేషన్.. ఒకేసారి పంపిణీకి కేంద్ర సర్కార్ నిర్ణయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మళ్లీ మూడునెలల రేషన్.. ఒకేసారి పంపిణీకి కేంద్ర సర్కార్ నిర్ణయం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
రేషన్ లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మళ్లీ మూడునెలల బియ్యం పంపిణీ చేయనుంది. 2025 జూన్‌లో జూన్, జూలై, ఆగస్టు నెలల బియ్యం, అలాగే 2026 ఏప్రిల్ నెలలో ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యం పంపిణీ చేసింది. ఇప్పుడు ఆగస్టు నెలలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడునెలల బియ్యం మరోసారి పంపిణీ చేయనుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.