తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Mallikarjun Kharge : అంటరానితనం చట్టం కింద కేసులు పెట్టండి: మల్లిఖార్జున్ ఖర్గే
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Mallikarjun Kharge : అంటరానితనం చట్టం కింద కేసులు పెట్టండి: మల్లిఖార్జున్ ఖర్గే
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 13 ఆగస్టు, 2026
- Mallikarjun Kharge : అంటరానితనం చట్టం కింద కేసులు పెట్టండి: మల్లిఖార్జున్ ఖర్గే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Mallikarjun Kharge : అంటరానితనం చట్టం కింద కేసులు పెట్టండి: మల్లిఖార్జున్ ఖర్గే ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
Mallikarjun Kharge : ఉత్తరాఖండ్‌లోని రామ్‌లీలా మైదాన్ సభలో పాల్గొని మాట్లాడిన స్టేజ్‌ను.. బీజేపీ నేతలు శుద్ధి చేసిన అంశాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ఇవాళ రాజ్యసభలో ప్రస్తావించారు. స్టేజ్‌ను శుద్ది చేసిన వారిపై అంటరానితనం కింద కేసు బుక్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.