తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 16 జులై, 2026
- మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
నవతెలంగాణ-ఆర్మూర్ పట్టణంలోని శ్రీచంద్ర హై స్కూల్ లో మన కాలనీ, మన భద్రత, మన బాధ్యత అనే కార్యక్రమంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాల కార్యక్రమాలపై షి టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, షీ టీం బృందం పాల్గొన్నారు. The post మన కాలనీ, మన భద్రత, మన భాద్యతపై అవగాహన appeared first on Navatelangana.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.