తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా?
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా?
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
- మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మన త్రివర్ణానికి ఇంత దగ్గరగా ఉన్న జెండాలు.. ప్రపంచంలో ఎక్కడున్నాయో తెలుసా? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
భారతదేశానికి త్రివర్ణ పతాకం కేవలం జాతీయ చిహ్నం మాత్రమే కాదు.. దేశ స్వాతంత్ర్య పోరాటం, విలువలు, ఆదర్శాలకు ప్రతీక. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో నీలిరంగు అశోక చక్రంతో భారత జెండా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే ప్రపంచంలోని మరికొన్ని దేశాల జెండాల్లోనూ ఇదే రంగులు కనిపిస్తాయి. కొన్ని జెండాలు భారత త్రివర్ణాన్ని ఎంతగానో పోలి ఉండటంతో.. దూరం నుంచి చూస్తే ఏ దేశ జెండానో గుర్తించడం కష్టంగా ఉంటుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.