తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 18 జులై, 2026
- మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మనీ ప్లాంట్‌ను ఇంటి లోపల ఉంచాలా? బయట పెంచాలా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలిస్తే.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సంతృప్తికరమైన జీవితానికి ఆర్థిక స్థిరత్వం ఎంతో అవసరం. ఇందుకోసం వాస్తు శాస్త్రంలో అనేక చిట్కాలు, నియమాలు ఉన్నాయి. అందులో అత్యంత ప్రజాదరణ పొందినది ఇంట్లో మనీ ప్లాంట్ పెంచడం. మనీ ప్లాంట్ కేవలం ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా, ఇంట్లోకి సంపదను, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఆకర్షిస్తుందని నమ్ముతారు. అయితే, ఈ మొక్కను ఇంటి లోపల ఉంచాలా లేదా ఇంటి బయట గార్డెన్‌లో పెంచాలా అనే గందరగోళం చాలా మందిలో ఉంటుంది. వాస్తు శాస్త్ర నిపుణుల ప్రకారం దీనికి కొన్ని ఖచ్చితమైన నియమాలు ఉన్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.