ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
30, జులై 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
  • మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
అమెరికాలో ఓ వ్యక్తి ప్రాణాలను ఆపిల్ వాచ్ కాపాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒహియో రాష్ట్రంలో అనారోగ్యంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కుప్పకూలిపోయాడు. అతను స్పందించలేని పరిస్థితిలో ఉండగానే ఆపిల్ వాచ్ ఆటోమెటిక్‌గా అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చింది. దీంతో అప్రమత్తమైన పారామెడిక్స్ సిబ్బంది అతనికి సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మనిషి ప్రాణం కాపాడిన ‘యాపిల్‘.. కుప్పకూలిన వ్యక్తికి సకాలంలో అందిన వైద్యం! | నిజం