తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
‘మణుగూరు మనుగడ కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం’
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: ‘మణుగూరు మనుగడ కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం’
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 3 ఆగస్టు, 2026
- ‘మణుగూరు మనుగడ కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
‘మణుగూరు మనుగడ కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం’ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్‌కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.