తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మనుషుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మనుషుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- మనుషుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మనుషుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మానవుల గరిష్ఠ ఆయుష్షు 156 ఏండ్లు మాత్రమేనని.. అంతకు మించి జీవించలేరని ఎన్‌పీజే ఏజింగ్ అనే శాస్త్రీయ పత్రికలో ప్రచురితం అయిన అధ్యయనం తెలిపింది. వృద్ధాప్యానికి సంబంధించి తిరిగి సరిచేయగల అన్ని కణాలను శరీరం నుంచి తొలగించినా 156 ఏండ్లకు మించి బతకడం కష్టం అని శాస్త్రవేత్తలు తెలిపారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.