ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
21, జులై 2026, మంగళవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మరుపు వెనుక వాయు కాలుష్యం మరక

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మరుపు వెనుక వాయు కాలుష్యం మరక

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మరుపు వెనుక వాయు కాలుష్యం మరక ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘టౌను పక్కకెళ్లొద్దురో’ అనే పాట అప్పుడెప్పుడో వచ్చింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే హెచ్చరిక చేస్తున్నది. వాయు కాలుష్యం ఉన్న ప్రాంతంలో ఎక్కువ సమయం గడిపితే డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వస్తుందని చెబుతున్నది. డబ్ల్యూహెచ్‌వో ఇటీవల విడుదల చేసిన నివేదికలో ప్రతి ఏటా పది లక్షల మంది డిమెన్షియాకు గురువుతున్నారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మరుపు వెనుక వాయు కాలుష్యం మరక | నిజం