ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
19, ఆగస్టు 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు..

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు..

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 19 ఆగస్టు, 2026
  • Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మెదక్ జిల్లాలో దొంగలు వరుస ఏటీఎం చోరీలకు పాల్పడ్డారు. ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో గవ్వలపల్లి, మంభోజిపల్లిలోని ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేశారు. మంభోజిపల్లిలో గ్యాస్ కట్టర్‌తో ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేసి రూ.14 లక్షల నగదును దోచుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

Medak: పక్కాగా ప్లాన్ చేశారు.. రాత్రి పూట వచ్చి పని పూర్తి చేసి వెళ్లారు.. | నిజం