ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
22, జులై 2026, బుధవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మేడిగడ్డే కాళేశ్వరం కాదు మన జల భవిష్యత్తు!

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మేడిగడ్డే కాళేశ్వరం కాదు మన జల భవిష్యత్తు!

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 22 జులై, 2026
  • మేడిగడ్డే కాళేశ్వరం కాదు మన జల భవిష్యత్తు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మేడిగడ్డే కాళేశ్వరం కాదు మన జల భవిష్యత్తు! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా కాళేశ్వరంపై జరిగే చర్చ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉన్నది. ప్రాజెక్టులో చిన్న లోపం తలెత్తిందని మొత్తం కాళేశ్వరం వ్యవస్థ నిరుపయోగమైందని ప్రకటించడం కూడా సాంకేతికంగా, పరిపాలనాపరంగా సరైన విశ్లేషణ కాదు. చాలామందికి కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే అనే అభిప్రాయం ఏర్పడటానికి ప్రధాన కారణం గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ ప్రచారం.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మేడిగడ్డే కాళేశ్వరం కాదు మన జల భవిష్యత్తు! | నిజం