ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
7, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు !

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 7 ఆగస్టు, 2026
  • మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు ! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కేంద్రానికి సూచించింది. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరించే చర్యలతో పాటు బీమా గడువు పెంపు, ఏఎన్‌పీఆర్ టెక్నాలజీ వినియోగం వంటి కీలక సూచనలు చేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీ బండికి ఇన్సూరెన్స్ లేదా.. ఇక పెట్రోల్ కొట్టరు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో సరికొత్త మార్పులు ! | నిజం