ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
27, ఆగస్టు 2026, గురువారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీ సేవ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌: శ్రీధర్‌ బాబు

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మీ సేవ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌: శ్రీధర్‌ బాబు

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
మీ సేవ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌: శ్రీధర్‌ బాబు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మీ సేవ ద్వారా స్థానిక వ్యాపారులు డిజిటల్‌ మార్కెటింగ్‌ సహాయం కోరేలా కొత్త పోర్టల్‌, హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. బుధవారం గచ్చిబౌలిలో మీ సేవా డిజిటల్‌ మార్కెటింగ్‌ శిక్షణ రెండో దశ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మీ సేవ కేంద్రాన్ని డిజిటల్‌ మార్కెటింగ్‌ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీ సేవ ద్వారా డిజిటల్‌ మార్కెటింగ్‌: శ్రీధర్‌ బాబు | నిజం