తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 30 జులై, 2026
- మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మీది పాత బండా? పీయూసీ గడువుపై కొత్త రూల్స్ ఇవే! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
బీఎస్6 వాహన యజమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం ఆరు సంవత్సరాల లోపు ఉన్న BS6 వాహనాలకు ఒకసారి తీసుకున్న పీయూసీ సర్టిఫికేట్ మూడేళ్ల పాటు చెల్లుబాటు కానుంది. పాత వాహనాలకు మాత్రం తనిఖీలను కఠినతరం చేశారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు సమయం, ఖర్చు ఆదా కానుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.