తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
Meena : అలనాటి హీరోయిన్ మీనా.. ఓనం స్పెషల్ ఫోటోలు.. ఇంటి ముంగిట శాంతి, సమృద్ధి..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: Meena : అలనాటి హీరోయిన్ మీనా.. ఓనం స్పెషల్ ఫోటోలు.. ఇంటి ముంగిట శాంతి, సమృద్ధి..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఆగస్టు 2026
Meena : అలనాటి హీరోయిన్ మీనా.. ఓనం స్పెషల్ ఫోటోలు.. ఇంటి ముంగిట శాంతి, సమృద్ధి.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఒకప్పటి హీరోయిన్ మీనా (Meena) కేరళ అతి పెద్ద పండుగ ఓనం శుభాకాంక్షలను తెలియజేసింది. ఓనం పండుగ స్ఫూర్తి మన ఇళ్లకు శాంతిని, సమృద్ధిని తీసుకురావాలి. అందరికీ తిరువోణం శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చింది. గోల్డ్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.