ప్రతి 30 నిమిషాలకు నవీకరణ
14, ఆగస్టు 2026, శుక్రవారం
తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం

మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ప్యాకేజ్‌ ఫుడ్‌పై లేబుల్స్‌ ఎందుకు ముద్రించరు?

మరిన్ని వార్తలు

ప్రస్తుత స్థితి: మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ప్యాకేజ్‌ ఫుడ్‌పై లేబుల్స్‌ ఎందుకు ముద్రించరు?

చివరి నవీకరణ:

మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 14 ఆగస్టు, 2026
  • మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ప్యాకేజ్‌ ఫుడ్‌పై లేబుల్స్‌ ఎందుకు ముద్రించరు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ప్యాకేజ్‌ ఫుడ్‌పై లేబుల్స్‌ ఎందుకు ముద్రించరు? ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
‘మీరు చేయలేకపోతే మేమే చేస్తాం’ అని గురువారం సుప్రీంకోర్టు కేంద్రానికి గట్టి హెచ్చరిక జారీ చేసింది. అధిక మొత్తంలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు కలిగిన ప్రాసెస్డ్‌ ఆహార ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరిక లేబుళ్లను అమర్చడంలో వైఫల్యంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌ సేఫ్టీ, స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.
పంచుకోండి:
❓ అడగండి — ఈ కథనం గురించి

జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.

💬 చర్చ (0)

విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.

0/600

తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.

యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.

మీరు చేయకుంటే మేమే చేస్తాం.. ప్యాకేజ్‌ ఫుడ్‌పై లేబుల్స్‌ ఎందుకు ముద్రించరు? | నిజం