తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 జులై, 2026
- మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మీరు మాకు రాజకీయాలు నేర్పొద్దు ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
లోక్ సభలో కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. లోక్‌సభ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేస్తూ.. వెల్‌లోకి వెళ్లి నిరసన తెలపాలని కాంగ్రెస్ ఎంపీలను కోరారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.