తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మేల్‌ఘాట్: ఇప్పచెట్టు కొట్టేయడంతో ఆ చెట్టుపై ఉండే దెయ్యం హాస్టల్‌కు వచ్చిందంటూ వదంతి..మూతపడ్డ ఆశ్రమ పాఠశాల
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మేల్‌ఘాట్: ఇప్పచెట్టు కొట్టేయడంతో ఆ చెట్టుపై ఉండే దెయ్యం హాస్టల్‌కు వచ్చిందంటూ వదంతి..మూతపడ్డ ఆశ్రమ పాఠశాల
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 25 ఆగస్టు, 2026
- మేల్‌ఘాట్: ఇప్పచెట్టు కొట్టేయడంతో ఆ చెట్టుపై ఉండే దెయ్యం హాస్టల్‌కు వచ్చిందంటూ వదంతి..మూతపడ్డ ఆశ్రమ పాఠశాల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మేల్‌ఘాట్: ఇప్పచెట్టు కొట్టేయడంతో ఆ చెట్టుపై ఉండే దెయ్యం హాస్టల్‌కు వచ్చిందంటూ వదంతి..మూతపడ్డ ఆశ్రమ పాఠశాల ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆశ్రమ పాఠశాలకు చెందిన 606 మంది విద్యార్థులు భయంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. అమ్మాయిల హాస్టల్‌లోని కొంతమంది విద్యార్థినులు ఎటువంటి కారణం లేకుండా అకస్మాత్తుగా నవ్వడం, ఏడవడం, తెల్లమొహమేయడం, అరవడం, చేతులు కాళ్లు బిగపట్టడం, దేనికీ స్పందించకపోవడం లాంటివి చేస్తున్నట్లు ఇక్కడి విద్యార్థులు చెప్పారు
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.