తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మెంతులను ఇలా మొలకెత్తించి తింటే అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మెంతులను ఇలా మొలకెత్తించి తింటే అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు..
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 23 జులై, 2026
- మెంతులను ఇలా మొలకెత్తించి తింటే అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మెంతులను ఇలా మొలకెత్తించి తింటే అమృతంతో సమానం.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు.. ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మన భారతీయ వంటగదిలోని మసాలా దినుసులలో మెంతులకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, చట్నీ లేదా తాలింపు ఏదైనా సరే.. మెంతుల ఘుమఘుమలు పడాల్సిందే. సాధారణంగా మెంతులను నానబెట్టి లేదా పొడి చేసి వంటకాలలో ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయని నిపుణులు చెప్తున్నారు. మెంతులను మొలకెత్తించడం వల్ల వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను మన శరీరం సులభంగా గ్రహించేందుకు వీలవుతుంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.