తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల డెడ్ లైన్!
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల డెడ్ లైన్!
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 5 ఆగస్టు, 2026
- మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల డెడ్ లైన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మెటాకు పార్లమెంటరీ కమిటీ మూడు రోజుల డెడ్ లైన్! ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ప్రధాని మోదీ వీడియో తొలగించడంపై ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటాకే పార్లమెంటరీ కమిటీ డెడ్ లైన్ విధించింది. మూడు రోజుల్లోగా మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ క్షమాపణలు చెప్పాలని పార్లమెంటరీ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. అలా చేయకుంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.