తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మెట్ట రైతు.. గట్టెక్కేదెలా.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సేద్యం ప్రశ్నార్థకం
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మెట్ట రైతు.. గట్టెక్కేదెలా.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సేద్యం ప్రశ్నార్థకం
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 2 ఆగస్టు, 2026
- మెట్ట రైతు.. గట్టెక్కేదెలా.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సేద్యం ప్రశ్నార్థకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
ఆగస్టు 2026
మెట్ట రైతు.. గట్టెక్కేదెలా.. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సేద్యం ప్రశ్నార్థకం ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
సిరిసిల్ల మెట్ట రైతులు ఆగమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలైనా ఎల్‌నినో ప్రభావంతో సరిగ్గా వర్షాలు పడక, ప్రాజెక్టుల్లో నీళ్లు లేక అవస్థలు పడ్డారు. కొద్దిరోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ వద్ద నీరు వృథాగా పోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, కన్నెపల్లి మోటర్లు ఆన్ చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.