తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మిర్చి రైతులకు పరిహారమివ్వండి
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మిర్చి రైతులకు పరిహారమివ్వండి
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
జులై 2026
మిర్చి రైతులకు పరిహారమివ్వండి ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
మధిరలోని సాయి బాలాజీ కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన మిర్చి నిల్వ రైతులకు వంద శాతం బీమా పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత రైతులు మధిర తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.