తాజా · 2026 నుంచి కొనసాగుతున్న కథనం
మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
మరిన్ని వార్తలుప్రస్తుత స్థితి: మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ
చివరి నవీకరణ:
మొత్తం ఘటనలు 1మూలాలు 1
ఈరోజు కొత్తగా · 29 జులై, 2026
- మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
జులై 2026
మిషన్ మోడ్‌లో ఇండియన్ రైల్వేలో కొలువుల పండగ.. 5.56 లక్షల ఉద్యోగాలు భర్తీ ఒకే మూలం · ధృవీకరణ పెండింగ్
దేశంలోని నిరుద్యోగ యువతకు ఇండియన్ రైల్వేస్ శుభవార్త చెప్పింది. 2014 నుంచి 2026 జూన్ వరకు దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో 5.56 లక్షల మందికి పైగా వివిధ పోస్టుల్లో నియామకాలు చేపట్టినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్‌లో వెల్లడించారు. 2024-25 రిక్రూట్‌మెంట్ సైకిల్‌లో 4.5 కోట్ల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, 15 భాషల్లో 150కిపైగా నగరాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు..
❓ అడగండి — ఈ కథనం గురించి
జవాబులు ఈ కథనం రికార్డు (ఘటనలు + వాస్తవాలు) నుంచి మాత్రమే వస్తాయి. రికార్డులో లేనిది "లేదు" అనే చెబుతాం.
💬 చర్చ (0)
విభేదించడం స్వాగతం — దూషణ, ద్వేషం, బెదిరింపులు స్వయంచాలకంగా దాచబడతాయి. ఉపయోగకరమైన వ్యాఖ్యలు పైకి వస్తాయి.
తొలి వ్యాఖ్య మీదే కావచ్చు.
యంత్రాల కోసం: facts.json — ఆపాదనతో ఉచిత వినియోగం.